'సాహో' హిందీ వెర్షన్ కి డబ్బింగ్ చెబుతోన్న ప్రభాస్

08-06-2019 Sat 15:12 | Entertainment
  • 300 కోట్లతో 'సాహో'
  • 3 భాషల్లో విడుదల 
  • రిలీజ్ డేట్ గా ఆగస్టు 15      
ప్రభాస్ కథానాయకుడిగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో 'సాహో' నిర్మితమవుతోంది. సుజిత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. మరో వైపున ఈ సినిమా హిందీ వెర్షన్ కి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు మొదలైపోయాయి. హిందీ వెర్షన్ లోను ప్రభాస్ తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాడట.

తెలుగు ... తమిళ భాషలతో పాటు హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అందువలన ప్రభాస్ ప్రత్యేకంగా హిందీ భాషపై దృష్టిపెట్టేసి నేర్చుకుని మరీ డబ్బింగ్ చెబుతున్నాడట. 'బాహుబలి' హిందీ వెర్షన్ రిలీజ్ సమయంలో భాష విషయంలో కాస్త ఇబ్బంది పడిన ప్రభాస్, ఆ తరువాత నుంచే హిందీ నేర్చుకోవడం మొదలుపెట్టేసి పట్టు సంపాదించాడని అంటున్నారు. 'సాహో' హిందీ సినిమా ప్రమోషన్స్ విషయంలో ఈ సారి ప్రభాస్ దడదడలాడించేయడం ఖాయమన్నమాట. 
prabhasshraddha

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more